Turkey: తుర్కియేలోని ఆయుధ తయారీ కర్మాగారంలో భారీ పేలుడు.. ! 14 d ago

featured-image

తుర్కియేలోని ఆయుధ తయారీ కర్మాగారంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయపడినట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. బల్కిసెర్ ప్రావిన్స్ లోని కవక్లి అనే పట్టన శివార్లలో ఈ ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎంత మంది ఉన్నారని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD